BITS ఎంత నేర్పింది..
MMS అంట అంటూ ఏడ్చుకుంటూ వచ్చిన నాకు అపురూపమైన civil and MBA degrees ఇచ్చింది ..
కల్లో కూడా ఊహించని twist ఇది ... క్రికెట్ తో వేసారిపోయిన నాకు Football అంటే ఏంటో పరిచయం చేసింది ...
B'lore తప్ప Andhra బయట ఇంకో ఊరు తెలియని నన్ను ఇల్లడ్స్ , సిక్స్ , బిహరీస్ అబ్బ ఎంత మందితో కలిపింది ! Sex diversity లేకపోయినా, cultural diversity తో ఒక mini metropolitan la posulu కొట్టింది ...
రెండు రోజులకోసారి ఎంసెట్ టెస్ట్ రాస్తేనే చికాకోచ్చే నాతో ఒక్కటె రోజు రెండు comprees రాయించి టఫ్ చేసింది...
100-200 కూడా ఇచ్చానని / తీసుకున్నానని గుర్తుండని నన్నుmore than 3.5lakhs handle చేయించింది ..
Game అంటే ప్రాణం పెట్టే Parne, Pachak లాంటి వాళ్ళు ఒక పక్క ... ఇన్జనీయరిన్గ్ “చదువుతున్నాం ” అని ఎపుడు మరచిపోనిkarthika, papa లాంటి వాళ్ళు ఇంకో పక్క ..
నాలుగేళ్ల ఈ incubation లో ఇన్ని personalities ని ఒకే చోట ... రెండే కళ్ళతో చూసే అవకాశం ఇచ్చిన BITS కి ThanQ :)
BITS ranchi లో seat వచ్చినా ’Pilani raa’ అన్టూ ఇక్కడ చేర్పించిన మా dad కి spl. thanks J
PS: Please dont keep those freaking 4/5 days left in my beautiful life etc. as cm's rather Relish the 1372 days (ryt modi?) which we have spent at this place. Adios!